ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి పిలుపు వచ్చింది.ఈ మేరకు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను జగ్గారెడ్డి కలవనున్నారని సమాచారం.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై పార్టీ అధిష్టానం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.