ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ మరో వీడియో లీక్

ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఇయనకు సంభందించి మరో వీడియో బయటకు వచ్చింది.

 Another Video Leak Of Delhi Minister Satyendra Jain-TeluguStop.com

జైలు సూపరింటెండెంట్ తో మంత్రి మాట్లాడుతున్న వీడియో లీకైంది.కాగా వీడియోలో ఉన్నది సూపరింటెండెంట్ అజిత్ కుమార్ గా గుర్తించారు.

ఇప్పటికే సత్యేంద్ర జైన్ కు జైలులో అందుతున్న రాచమర్యాదలపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube