ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ మరో వీడియో లీక్

ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఇయనకు సంభందించి మరో వీడియో బయటకు వచ్చింది.జైలు సూపరింటెండెంట్ తో మంత్రి మాట్లాడుతున్న వీడియో లీకైంది.

కాగా వీడియోలో ఉన్నది సూపరింటెండెంట్ అజిత్ కుమార్ గా గుర్తించారు.ఇప్పటికే సత్యేంద్ర జైన్ కు జైలులో అందుతున్న రాచమర్యాదలపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?