బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది.రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 Windstorm In Bay Of Bengal. Heavy Rain Forecast For Coastal Andhra-TeluguStop.com

ఈ వాయుగుండం చెన్నైకి 450 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది.

వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube