కృష్ణ చనిపోయిన తరవాత అనేక చిక్కు ముడులు ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి.మరో వైపు అభిమానులు కూడా అంత గమనిస్తూనే ఉన్నారు.
కృష్ణ ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చనిపోయాక నేరుగా అయన నివాసానికి తీసుకెళ్లారు.అక్కడ నుంచి అభిమానుల కోసం చివరి సారి చూపుకు గుచ్చి బౌలి స్టేడియం కి తీసుక వెళ్లాలని అందరు అంటున్న మహేష్ బాబు వినిపించుకోలేదు అని తెలుస్తుంది.
అందుకు గల కారణం ఏంటో కూడా అర్ధం కాలేదు.మహేష్ బాబు ఇంటికి ఒక 10 నిముషాల కోసం అయినా కృష్ణను తీసుకెళ్లాలని అయన పట్టు బట్టారట.
కానీ అందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అని తెలుస్తుంది.తన తండ్రిని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఎవరి పర్మిషన్ కావాలో జనాలకు కూడా అంతు పట్టడం లేదు.
ఈ పనికి అడ్డుపడింది ఎవరు అని కూడా తెలియడం లేదు.ఇక స్థలం లేని వారు మాములుగా స్మశానంలో అంత్యక్రియలు జరుపుకుంటారు.కానీ ఎన్నో వందల ఎకరాల స్థలం, సొంత స్టూడియో, ఫార్మ్ హౌస్ కలిగి ఉన్నప్పటికి ఎందుకు మహా ప్రస్థానంలో కృష్ణ ను ఖననం చేసారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.మహేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక వేళా విజయ నిర్మల బ్రతికి ఉంటె కృష్ణను తన నానక్ రామ్ గూడా ఫామ్ హౌస్ లో నే అంత్యక్రియలు జరిపించేదేమో అని అన్పిస్తున్న ఇందుకు మహేష్ బాబు బాధ పడటం అసలు కారణం అని కొందరు అంటున్నారు.సొంత తండ్రి శవాన్ని తన ఇంటికి తీసుకెళ్లడానికి నరేష్ మరియు కృష్ణ తమ్ముడు అది శేష గిరి రావు లాంటి వ్యక్తులు ఏమైనా అడ్డు పడ్డారా అంటూ వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే చివరి వరకు కృష్ణ వారితోనే ఉన్నారు.కృష్ణ ఆలనా పాలన అన్ని వారే చూస్తున్నారు.ఇక ఇప్పుడు కృష్ణ కు పద్మాలయాలో అంత్య క్రియలు చేయకపోయినా మెమోరియల్ కట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు లీక్ అందుతుంది.