వకీల్ సాబ్ బ్యూటీ అసలు తగ్గట్లేదుగా..!

అంతకుముందు మల్లేశం సినిమాలో నటించిన అనన్యా నాగల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించే సరికి ఆమెకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.వకీల్ సాబ్ సినిమాలో నివేదా థామస్, అంజలికి సమానమైన రోల్స్ లో అనన్యా నాగల్ల నటించి మెప్పించింది.

 Vakeel Saab Ananya Nagalla Latest Hot Photoshoot Details, Ananya Hot Photo Shoot-TeluguStop.com

ఇక ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీతో సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు అదరగొడుతుంది.తన ప్రతి ఫోటో షూట్ తో కుర్రాళ్లని అలరిస్తున్న అనన్యా లేటెస్ట్ గా మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది.

పొట్టి గౌనులో అనన్యా పాప అదరగొట్టిందని చెప్పొచ్చు.అమ్మడు కూడా ముంబై భామల్లానే థైస్ షో చేస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.లేటెస్ట్ గా సండే స్పెషల్ ఫోటో షూట్ గా గౌనులో హాట్ ఫోటో షూట్ ని షేర్ చేసింది అనన్యా నాగల్ల.వకీల్ సాబ్ సినిమాతో వచ్చిన క్రేజ్ ని అమ్మడు ఇలా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తున్న అనన్యా హీరోయిన్ ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంది.ఇప్పటికే ఓ సినిమాలో అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube