72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ అలాంటి పని చేశాడు.. అప్పటి విషయం చెప్పిన సాయికుమార్!

అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం గంధర్వ.ఈ సినిమాను సుభాని నిర్మించారు.

 Actor Sai Kumar Interesting Comments Gandharva Movie , Sai Kumar, Gandharva Movi-TeluguStop.com

ఈ సినిమాను ఫన్నీ ఫ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యస్.కె ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తోంది.ఈ సినిమాతోనే అప్సర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో నటుడు డైలాగ్ కింగ్ అయిన సాయికుమార్ కీలకపాత్రలో నటించారు.ఈ సినిమా జులై 8న విడుదల కారణంగా సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

తాజాగా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న సాయికుమార్ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈ జనరేషన్ హీరోలతో ఇలా అనిపిస్తుంది అనిపిస్తుంది.సందీప్ చేసిన గత సినిమాలు చూశాను.

చాలా టాలెంటెడ్ కొత్త జనరేషన్ అయిన సత్యదేవ్, ప్రియదర్శి తో కూడా నేను చేస్తున్నాను.వారి నటనకు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నాను.

ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే కొత్త కాన్సెప్ట్ తో తెలగక్క పోతుంది అని తెలిపారు సాయికుమార్.ఇన్నేళ్ల కెరిర్ లో చేయని పాత లేదు ఇంకా కొరత ఏమైనా ఉందా అని అడగగా.

Telugu Gandharva, Sai Kumar, Senior Ntr, Tollywood-Movie

నేను నాటకాలు వేసే నాటి నుంచి మేకప్ వేసుకుని ఇప్పటికీ 50 ఏళ్లు పూర్తీ అయింది.ఒక నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 50 ఏళ్ల ప్రస్థానం నాది.ఇక కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంకా నాకు ఏదో చేయాలని నటుడిగా అనిపిస్తూ ఉంటుంది.నటుడికి సంతృప్తి ఉండదు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు 72 ఏళ్ళు.ఆ వయసులో ఆయన ఒక సీన్ లో పైనుంచి దూకాలి.

ఆయన డూప్ లేకుండా దూకేస్తానని అని చెప్పి దుకేసాడు.నటుడిగా అంత డెడికేషన్ ఉండాలి నేను కూడా నేర్చుకుంది అదే అని తెలిపారు సాయికుమార్.

ఇంకా ఏ ఏ సినిమాలలో నటిస్తున్నారు అని అడగగా.తమిళంలో డీజిల్ సినిమా, అలాగే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను అని తెలిపారు సాయి కుమార్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube