1.భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు
బ్రిటన్ రాజధాని లండన్ లో భారత సంతతికి చెందిన అజయ్ పాల్ సింగ్ (28 ) వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.ఓ ఇంట్లో దొంగతనానికి మరో ఇద్దరితో కలిసి వెళ్లిన విజయ్ పాల్ సింగ్ ఇంట్లోని వారి పై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించడం తదితర కారణాలతో ఈ శిక్ష ను విధించారు.
2. భారత్ పాక్ ప్రవాసులకు యూఏఈ షాక్
భారత్-పాక్ ప్రవాసులకు యూఏఈ అధికారులు షాక్ ఇచ్చారు.రంజాన్ సెలవులతో పాటు, అదనంగా మరిన్ని సెలవులు రావడంతో భారీ ఎత్తున ప్రవాసులు తమ సొంత దేశాలకు వెళ్లారు కానీ సెలవులు ముగిసిన అనంతరం యూఏఈ వెళ్లేందుకు ప్రయత్నంలో ఉండగానే విమాన చార్జీలను భారీగా పెంచారు.ముఖ్యంగా భారత్ , పాక్ నుంచి వెళ్లే చార్జీలు భారీగా పెరగడంతో ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
3.బ్రిటన్ ఆర్థిక సాయం
రష్యాతో యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశానికి బ్రిటన్ 12 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
4.భారత్ పై ఆల్ ఖైదా నేతల విమర్శలు
ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత అమాన్ అల్ జవహిరి భారత్ పై సంచలన విమర్శలు చేశారు.జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడం చంప దెబ్బెనని ఆయన వ్యాఖ్యానించారు.
5.అమెరికా నుండి ముడి చమురు దిగుమతి ని తగ్గించిన భారత్
అమెరికన్ క్రూడాయిల్ దిగుమతిని భారత్ తగ్గించింది.రష్యా నుండి ముడి చమురు దిగుమతి ని పెంచడమే దీనికి కారణం.
6.క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా
అసలు ఎంత అడ్డు చెబుతున్న ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకుని ఎందుకు ఇష్టపడతారు మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది.కొరియా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం గా మారింది.
7.ఇమ్రాన్ ఖాన్ఆస్తులపై విచారణ
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్తులపై విచారణకు రంగం సిద్ధమైంది.పాక్ ప్రధాని షేబాజ్ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
8.క్యూబాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ ల్లో పేలుడు
శోభా లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పేలుడు సంభవించింది.ఈ ఘటనలో 32 మంది మరణించారు.