ఈ మధ్య పెళ్లిళ్లలో జరిగిన సందడి, సరదాలు, ఫన్నీ సన్నివేశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపు తున్నారు.పెళ్ళిలో జరిగిన ఏదోక సంఘటనలు వీడియోల రూపంలో బయటకు వస్తూ నెటిజెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
కొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని వీడియోలు కామెడీగా, ఇంకొన్ని షాకింగ్ గా ఉంటున్నాయి.తాజాగా పెళ్ళి సందర్భంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కొడుకు చేసిన పనికి మండపం లోని వారంతా షాక్ అయ్యారు.ఇతడు పెళ్లి తంతు జరుగుతూ ఉండగానే పెళ్లి కూతురుతో చేసిన పని షాక్ కు గురి చేసింది.
ఇతడు మెడలో మాంగల్యం కట్టగానే పెళ్లి కూతురు ను గట్టిగ దగ్గరికి లాగేసుకుని అందరు చూస్తుండగానే ముద్దు పెట్టేసాడు.ఈ దృశ్యం చుసిన వారాంతరా ఆశ్చర్య పోయారు.
ఈ పెళ్లి కొడుకు ఏంటిరా ఇంత స్పీడ్ గా ఉన్నాడు అని ముక్కున వేలేసుకున్నారు.
బంధువులు, స్నేహితుల మధ్యలో ఉండగానే పెళ్లి మండపంలోని ఇలా చేయడంతో అందరు అవాక్కయ్యారు.
పెళ్లి జరుగుతుండగా ఈ మధ్య పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వింత వింత పనులు చేస్తున్నారు.వారు చేసే ప్రతి పని వీడియో రూపంలో బయటకు రావడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ పెళ్లి కొడుకు చేసిన పని కూడా ఇలానే వైరల్ అయ్యింది.ఈయన కాస్త అడ్వాన్స్ అయ్యి మరి పెళ్లి కూతురుకు మండపం లోనే లిప్ లాక్ పెట్టాడు.
దీంతో ఈ వీడియో నెట్టింట బైరల్ అవుతుంది.