శ్రీదేవికి టాలీవుడ్ నుంచి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయో తెలుసా ?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా మకుటంలేని మహారాణి లా ఏకచక్ర ఆధిపత్యాన్ని కొనసాగించింది అతిలోక సుందరి శ్రీదేవి.హీరోలను తలదన్నే క్రేజ్ తో ఎనలేని గుర్తింపు సంపాదించుకుంది.

 Do You Know How Many Wants To Marry Sridevi , Bollywood Producer Bonnie Kapoor,-TeluguStop.com

ఇలా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో హవా నడిపించింది.హీరోలు కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితమైతే శ్రీదేవి మాత్రం అన్ని భాషల్లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

ఇలా అప్పట్లోనే నేషనల్ బ్యూటీగా శ్రీదేవి గుర్తింపు సంపాదించుకుంది.ఆ తర్వాత ఆమెను సౌత్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారూ అనే చెప్పాలి.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో ప్రేమలో పడటం సహజీవనం చేసి చివరికి పెళ్లి కావడం కూడా జరిగిపోయింది.అయితే శ్రీదేవి బోనీకపూర్ తో పెళ్లి జరగడానికి ముందే ముగ్గురు హీరోలతో పెళ్లి సంబంధాలు వచ్చాయి అనేది ఒక టాక్ ఉంది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే రాజశేఖర్తో పెళ్లి ప్రస్తావన వచ్చిందట.శ్రీ దేవి తల్లి స్వయంగా మా అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్ ను కోరారట.

అప్పుడు రాశేఖర్ కెరీర్ లో బిజీగా ఉండడంతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజశేఖర్.తర్వాత సీనియర్ హీరో మురళీమోహన్ తో కూడా శ్రీదేవి పెళ్లి చేయాలని ప్రస్తావన వచ్చిందట.

అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి ఎదుగుతున్న మురళీమోహన్ పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.

Telugu Bollywood, Bollywoodbonnie, Sridevi, Murali Mohan, Rajasekhar, Tollywood-

ఇక బాలీవుడ్ లోకి వెళ్లిపోయిన తర్వాత అటు మిథున్ చక్రవర్తి తో ప్రేమలో పడింది శ్రీదేవి.చాలా రోజులపాటు వీరూ సీక్రెట్గా సహజీవనం కూడా చేశారు.పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

కానీ మొదటి భార్యను వదిలేస్తేనే శ్రీదేవి తో పెళ్లికి ఒప్పుకుంటానని శ్రీదేవి తల్లి చెప్పారట మొదటి భార్య యోగితను పెళ్లి చేసుకున్నాకే తనకు కలిసి వచ్చిందని మిధున్ చక్రవర్తి చెప్పడంతో చివరికి వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది.ఇక ఆ తర్వాత బోనీకపూర్ తో ప్రేమలో పడింది.

అయితే బోనీకపూర్ శ్రీదేవిని మాయ చేసి గర్భవతిని చేశాడని అందుకే వీరి పెళ్లి హడావిడిగా జరిగిందని అంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube