అఖండ, భీమ్లా నాయక్ విజయాల తర్వాత భారీగా రెమ్యునరేషన్ పెంచిన తమన్!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా వారి ఖాతాలో హిట్ పడాల్సిందే.ఇలా హిట్ సినిమాలు పడినప్పుడే వరుస అవకాశాలు రావడం వారికి ఇండస్ట్రీలో క్రేజ్ పెరగడం జరుగుతుంది.

 Thaman Raises Huge Remuneration After Akhanda And Bhimla Nayak Movie , Thaman ,-TeluguStop.com

ప్రస్తుతం అలాంటి క్రేజ్ అనుభవిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్.ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ మారిపోయారు.

ఈయన దర్శకత్వం వహించిన అఖండ, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈయనకు ఇండస్ట్రీలో ఉన్నఫలంగా క్రేజ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం వరుస అవకాశాలతో తమన్ ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం తమన్ చేతిలో ఏకంగా 15 సినిమాల వరకు ఉన్నాయి.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయిన తమన్ తన కెరియర్ లో అఖండ, భీమ్లా నాయక్ వంటి అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో ఈయన తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

అఖండ సినిమా అంత విజయవంతం కావడానికి 50 శాతం తమన్ బాధ్యతలు తీసుకున్నారు అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు.

Telugu Akhanda, Bhimla Nayak, Music, Telugu, Thaman, Tollywood-Movie

ఈ విధంగా సినిమా విజయవంతం కావడానికి తమన్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా వరుస హిట్ సినిమాలతో వరుస అవకాశాలు దక్కించుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమన్ పెద్ద సినిమాలకు ఏకంగా 2.5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.నిజం చెప్పాలంటే తమన్ కి ఉన్న క్రేజ్ చూస్తే ఈయన ఎప్పుడు ఈ రేంజ్లో పారితోషికం తీసుకోవాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల తమన్ చిన్న సినిమాలకు తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube