అఖండ, భీమ్లా నాయక్ విజయాల తర్వాత భారీగా రెమ్యునరేషన్ పెంచిన తమన్!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా వారి ఖాతాలో హిట్ పడాల్సిందే.ఇలా హిట్ సినిమాలు పడినప్పుడే వరుస అవకాశాలు రావడం వారికి ఇండస్ట్రీలో క్రేజ్ పెరగడం జరుగుతుంది.

ప్రస్తుతం అలాంటి క్రేజ్ అనుభవిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.

ఎస్ తమన్.ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ మారిపోయారు.

ఈయన దర్శకత్వం వహించిన అఖండ, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈయనకు ఇండస్ట్రీలో ఉన్నఫలంగా క్రేజ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం వరుస అవకాశాలతో తమన్ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం తమన్ చేతిలో ఏకంగా 15 సినిమాల వరకు ఉన్నాయి.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయిన తమన్ తన కెరియర్ లో అఖండ, భీమ్లా నాయక్ వంటి అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో ఈయన తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

అఖండ సినిమా అంత విజయవంతం కావడానికి 50 శాతం తమన్ బాధ్యతలు తీసుకున్నారు అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు.

"""/" / ఈ విధంగా సినిమా విజయవంతం కావడానికి తమన్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా వరుస హిట్ సినిమాలతో వరుస అవకాశాలు దక్కించుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమన్ పెద్ద సినిమాలకు ఏకంగా 2.

5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.నిజం చెప్పాలంటే తమన్ కి ఉన్న క్రేజ్ చూస్తే ఈయన ఎప్పుడు ఈ రేంజ్లో పారితోషికం తీసుకోవాల్సి ఉంది.

అయితే కొన్ని కారణాల వల్ల తమన్ చిన్న సినిమాలకు తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

అమ్మో! ప్రపంచంలో 43 లక్షల రోబోలు పని చేస్తున్నాయట.. ఆ దేశంలోనే హైయ్యెస్ట్?