ఎదురుదెబ్బలు తగిలితే తిరిగి లేవండి.. సమంత షాకింగ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత నాగ చైతన్య తో విడాకుల తీసుకున్న తర్వాత తన రూటే మార్చేసింది.

 Samantha Shared Will Smith Quote About Divorce And Death Humilation , Samantha ,-TeluguStop.com

వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి మంచి మంచి సినిమా అవకాశాలు అందుకుంటోంది.

ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత.అయితే విడాకులు తరువాత సమంత పెళ్లి ముగిసి పోతుంది అని అందరూ అనుకున్నారు.

విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.

నిత్యం ఏదో రకమైన పోస్ట్ తో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.

విడాకుల తర్వాత సమంత ఇటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.సమంత విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమె పై ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో జరిగాయి.

అయినప్పటికీ సమంత అవేమి పట్టించు కోకుండా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా టూర్ లు తిరుగుతూ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తోంది.సమంత కూడా విల్ స్మిత్ మాదిరిగానే ప్రేమ విడాకుల విషయంలో ఎన్నో అవాంతరాలను ఆటుపోట్లను ఎదుర్కొంది.

అందుకు సంబంధించి తాజాగా ఒక కొటేషన్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.కష్టపడి పని చేయండి.ఎదురు దెబ్బలు నుండి తిరిగి లేవండి.మిమ్మల్ని మీరు నూతనంగా ఆవిష్కరించుకోండి.ఎప్పటికీ మీ జీవితాన్ని వదులుకోవద్దు.విల్ పుస్తకం ఎంతో అద్భుతమైనది అంటూ సమంత రాసుకొచ్చింది.

ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samantha Shared Will Smith Quote About Divorce And Death Humilation

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube