సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టా దీ వీక్ క్షమాపణలు కోరింది.సాక్షి, దక్కన్ క్రానికల్ వివరణ కూడా ఇవ్వలేదు .
వివేక హత్య తర్వాత చంద్రబాబుపై సాక్షి మీడియా దుష్ప్రచారం.మాపై అసత్య కథనాలు ప్రచురించారు.
మొదటి నుంచీ సాక్షి మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది.వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా బురద జల్లింది నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం సాక్షి మీడియా చేసింది.
నేను వేటికి భయపడను.తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తా టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్‍ను వైసీపీ పెట్టింది.
ఇప్పుడు నాపై మర్డర్ కేసు సహా 13 కేసులు పెట్టారు.ప్రజల తరపున పోరాడుతున్నందుకే మాపై దొంగ కేసులు నా తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారు.
విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి మా సంస్కృతి అది కాదు.ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను .టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
.