ఏపీ సీఎం జగన్ ని పొగడ్తలతో ముంచెత్తిన రాజమౌళి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్, బాబు, రాజమౌళి, కొరటాల శివ… ఆర్.నారాయణమూర్తి మరికొంత మంది ప్రముఖులు భేటీ కావడం తెలిసిందే.

 Director Rajamouli Praises Ap Cm Ys Jagan Director Rajamouli, Ap Cm Ys Jagan, To-TeluguStop.com

ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాల గురించి సీఎం జగన్ తో చర్చించారు.ముఖ్యంగా సినిమా టికెట్ ధర విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న.

నిర్ణయాలపై చాలాసేపు చర్చ జరిగినట్లు సమాచారం.అయితే ముఖ్యమంత్రితో సమావేశమైన అనంతరం సినీ ప్రముఖులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ని పొగడ్తలతో ముంచెత్తారు.సినిమా ఇండస్ట్రీ పై వైయస్ జగన్ గారికి ఉన్న అవగాహన నిజంగా తనకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించిందని స్పష్టం చేశారు.

ఇండస్ట్రీ కష్టాలు ఏమిటి నిర్మాతలకు ఇబ్బందులు ఏమిటి అదే విధంగా చిన్న సినిమా నిర్మాతలకు వస్తున్న ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్క అంశంపై… సీఎం జగన్ కి చాలా అవగాహన ఉందని తెలిపారు.చాలా ఓర్పుతో ప్రతి ఒక్కరి సలహాలు విన్నందుకు వైయస్ జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ఇంత సానుకూలంగా సమస్య పరిష్కారం కావడానికి ఇండస్ట్రీ పెద్దగా అని అనిపించుకోవడం ఆయనకీ … ఇష్టం లేకపోయినా గాని మరోసారి ఆయన పనులతో…ప్రత్యేకమైన చొరవతో నిరూపించారు అంటూ చిరంజీవిపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

Director Rajamouli Praises AP CM YS Jagan Director Rajamouli, AP CM YS Jagan, Tollywood, Ap Ticket Rates,, Koratla Shiva, Chiranjeevi , Perni Nani - Telugu Ap Cm Ys Jagan, Ap Ticket Rates, Rajamouli, Koratla Shiva, Perni Nani, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube