హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను నటించి ఉంటే దయచేసి క్షమించండి.. యూట్యూబ్ స్టార్ సరయు

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను నటించి ఉంటే దయచేసి క్షమించండి అంటూ యూట్యూబ్ స్టార్ సరయు అన్నారు.మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ముగిసిన సరయు విచారణ.

 Youtube Star Sarayu Apologizes Over Her Controversial Video Details, Youtube Sta-TeluguStop.com

హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది అంటూ యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్  సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సరయు మీద బంజారా హిల్స్ పీఎస్లో సోమవారం కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.

మంగళవారం ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిన విచారణ.

మీడియాతో మాట్లాడ కుండానే వెళ్ళిపోయిన సరయు.

Youtube Star Sarayu Apologizes Over Her Controversial Video Details, Youtube Star Sarayu ,apologizes , Controversial Video, Hindus, Seven Arts Sarayu, Banjara Hills Police - Telugu Banjara Hills, Controversial, Hindus, Sarayu, Youtube Sarayu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube