ఐయాం జస్ట్ అజిత్.. పేరు ముందు ఏమి వద్దన్న స్టార్..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుండి మీడియా, ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ వచ్చింది.ఇక మీదట తన పేరు ముందు ఎలాంటి పేర్లు పెట్టవద్దని దాని సారాంశం.

 Ajith Special Request To Fans And Media, Ajith , Kollywood , Tollywood , Specia-TeluguStop.com

తమిళంలో స్టార్ డం కలిగిన అజిత్ ను ఫ్యాన్స్ ముద్దుగా తల అని పిలుస్తారు.స్టార్ హీరో పేరు ముందు స్క్రీన్ నేమ్ అనేది చాలా కామన్.

అది అన్ని ఇండస్ట్రీల్లో ఉండేదే.కాని అజిత్ కు ఎందుకో అలా ఉండకూడదని అనిపించింది.

అందుకే తన పేరు ముందు తల అన్నది వాడవద్దని తన మేనేజర్ ద్వారా ప్రకటన చేయించాడు.

తమిళంలో తల అంటే నాయకుడు అని అర్ధం.

మరి అజిత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక కారణాలు ఏమో కాని ఆయన ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.మీడియా, ఫ్యాన్స్ కు అజిత్ ఈ రిక్వెస్ట్ చేశాడు ఓకే కాని వారు అలా పిలవకుండా ఉంటారా అన్నది ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న.

అసలే త్వరలో అజిత్ ‘వాలిమై’ సినిమా రిలీజ్ ఉంది.ఆ టైం లో ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.

మరి ఈ టైం లో తన పేరు ముందు ఎలాంటి పేర్లు వద్దని అజిత్ చెప్పడం ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది.మరి ఇది సాధ్యపడే విషయమేనా కాదా అన్నది చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube