హీరోయిన్ ఇంద్రజలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఇంద్రజ కొంతకాలం అసలు కనిపించకుండాపోయింది.కాని ఇప్పుడు ఆమె బుల్లితెర మీద వరుస షోలు చేస్తూ అలరిస్తుంది.

 Heroine Indraja Singing Talent Sridevi Drama Company,latest News-TeluguStop.com

ఆమధ్య సీరియల్స్ కూడా చేసిన ఇంద్రజ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జ్ గా కనిపిస్తుంది.జబర్దస్త్ షోలో కొన్నాళ్లు మెరిసిన ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తుంది.

ఇక పండుగ ఏదైనా వస్తే జబర్దస్త్ టీం చేసే స్పెషల్ ఈవెంట్ లో కూడా ఇంద్రజ కనిపిస్తుంది.

Telugu Hyper Aadi, Indraja, Jabardast, Latest, Sridevidrama, Tollywood-Movie

లేటెస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ దీపావళి ఎపిసోడ్ లో హీరోయిన్ ఇంద్రజ తనలోని హిడెన్ టాలెంట్ ను బయట పెట్టింది.ఈసారి కొత్తగా కామెడీ కాకుండా కమెడియన్స్ అంతా ప్రొఫెషనల్ సింగర్స్ గా మారి చూపించారు.వారంతా పాటలు పాడి అలరించారు.

ఇక వారికి తాను ఏమాత్రం తక్కువ కాదని ఇంద్రజ కూడా కన్నులతో చూసేది పాట పాడారు.అంతేకాదు ప్రొఫెషనల్ సింగర్ లానే సరిగమలను చక్కగా పలికారు.

మొత్తానికి ఇంద్రజ సింగర్ గా కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.  ఇక ఈమధ్య సినిమాల్లో కూడా నటించేందుకు ఆమె రెడీ అవుతుంది.

స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఇంద్రజ తన ఫ్యాన్స్ అలరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube