యాంకర్ రష్మీ, సుధీర్.తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరు.జబర్దస్త్‌తో ప్రారంభమైన వీరిద్దరి జర్నీ.నేడు ఢీ జోడీ వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎంతో మంది అభిమానులకు వీరిద్దరి జంట.ఓ కన్నుల పండువగా ఉంటుంది.బుల్లితెరపై వీరిద్దరూ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు.వీరిద్దరూ కలిసి ఏ కార్యక్రమంలోనైనా సందడి చేస్తే ఆ కార్యక్రమానికి రేటింగ్స్ అమాంతం పెరిగి పోతాయి.బుల్లితెరపై ఎంతో బిజీగా ఉంటున్న వీరు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇక వివరాల్లోకి వెళితే.
ప్రస్తుతం తెలుగు కుర్రకారును హోరెత్తిస్తోన్న బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ.యాంకరింగ్‌లో తనకంటూ ఓ స్థానం నిలుపుకొని పలువురి ప్రశంసలు అందుకుంటోంది.జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని.ఇంతటి స్థాయికి వచ్చిందని.కొన్ని షోస్‌లో చెప్పిన సంగతి తెలిసిందే.మారుతున్న యువతకు అనుకూలంగా తనదైన రీతిలో అందరినీ అలరిస్తోంది.
నటిగా పరిచయమైనా .యాంకరింగ్‌లో తన ప్రతిభను చాటుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.రష్మీతో పాటు మరో బుల్లితెర నటి దీపిక పిల్లి కలిసి ఢీ జోడీలో నవ్వులు కురిపిస్తున్న విషయం అందరికీ విధితమే.ఇదిలా ఉండగా నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ.
అభిమానులకు మరింత దగ్గరవుతోన్న రష్మీ.ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నైట్ గర్ల్స్ పేరుతో పోస్ట్ చేసిన ఓ స్టోరీ వైరల్‌గా మారింది.
ఈ ఫొటోలో ఈమెతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.వీరిద్దరూ కలిసి టీవీ చూస్తూ.ఎంజాయ్ చేసినట్లు అర్థమవుతోంది.కానీ ఆ మరో వ్యక్తి ఎవరా అన్న సందేహిస్తున్న సమయంలోనే … సేమ్ ఫొటోను దీపిక పిల్లి షేర్ చేసింది.దీంతో రష్మీతో ఉన్న ఆ మరో వ్యక్తి దీపిక పిల్లి అని వ్యక్తం అవుతోంది.వీకెండ్ కావడంతో వీరిద్దరూ కలిసి రాత్రంతా సరదాగా గడిపినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.