'ఎన్టీఆర్'కు ఘోర అవమానం.. అసహ్యంగా ఉన్నావ్ అంటూ షోలో కామెంట్స్?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి, ఆయన నటన గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఎన్నో సినిమాలలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.

 Evaru Meelo Kotiswarudu Latest Promo Ntr Shcoking Comments, Ntr, Evaru Meelo Ko-TeluguStop.com

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఈయనకు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.

ఈయన సినిమాల కోసం తెగ ఎదురు చూస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు జరిగిన ఘోర అవమానం గురించి తెలిపాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు లో హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ప్రసారమైన ఈ షో బాగా సరదాగా కూడా సాగుతుంది.

జెమినీలో ఇటీవలే ప్రారంభం కాగా ఇందులో రామ్ చరణ్ ఫస్ట్ ఎపిసోడ్ కు ఎంట్రీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే మరో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ఓ కంటెస్టెంట్ తో సరదాగా మాట్లాడాడు.

అతడికి బట్ట తల ఉండటంతో.మీకు జుట్టు ప్రాబ్లమ్.

నాకు కొవ్వు ప్రాబ్లమ్ అని చాలా లావుగా ఉండే వాడిని అంటూ తెలిపాడు.

ఇక కొందరు తనను అసహ్యంగా ఉన్నావు అంటావ్ ఘోరంగా కామెంట్స్ చేశారని తెలిపాడు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నాడు.ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్టీఆర్.

మొత్తానికి ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీ గా కనిపిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube