ఏపి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టి.
పోటీకి దిగి ఆయన ఆయన కుమారుడు లోకేష్ పోటీ చేసి రెండు స్థానాలు గెలిచిన.ఆయన ఇంటిలో పార్టీ పని చేస్తాను అంటూ ఈ సవాల్ కి ఆయన రెడీనా అంటూ నారాయణస్వామి చాలెంజ్ విసిరారు.
చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయాలని అప్పట్లో మాదిరిగా బీజేపీతో, పవన్ కళ్యాణ్ తో.కమ్యూనిస్టులతో కాకుండా సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేయాలని.
కనీసం రెండు స్థానాలు ఆయన గెలిస్తే అనే ఇంటిలో శాశ్వతంగా పని చేస్తాను అంటూ చాలెంజ్ చేశారు.
సొంతంగా పార్టీ పెట్టి గెలిచే దమ్ము చంద్రబాబు కి లోకేష్ కి లేదని స్పష్టం చేశారు.
సపరేటు గా ఎలక్షన్ లో పెట్టి ఆయన సపరేట్ గా పార్టీ పెట్టి పోటీ చేసి.గెలవాలని అంత దమ్ము చంద్రబాబుకి ఉంద .? అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఏపి డిప్యూటీ సీఎం కి టిడిపి మాజీ మంత్రి జవహర్ కౌంటర్ వేశారు.సవాలు మానేసి శాఖలో ఏం జరుగుతుందో చూసుకుంటే బాగుంటుంది.మద్యపానం నిషేధం గురించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా జవహర్ ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి నీ డిమాండ్ చేశారు.