వావ్.. వైరల్ అవుతున్న పింక్ డాల్ఫీన్స్ వీడియో..!

మనం సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలను చూస్తూనే ఉంటాం.కొన్ని విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉంటే.

 Pink Dolphins Spotted Rare Sight Will Leave You Mesmerised, Rare Pink Colour Dol-TeluguStop.com

మరి కొన్ని వినోదాన్ని పంచుతాయి.ఇంకొన్ని వీడియోలు చుస్తే మనం ఆశ్చర్య పోతూ ఉంటాం .అందుకే సోషల్ మీడియా వింతలు, విశేషాలకి నెలవు.మనం ఆశ్చర్య పోయే ఎన్నో ఘటనలు వీడియోల్లో చూస్తూనే ఉంటామ్.

ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అందుకు అతీతం కాదు.

సముద్రంలో ఎన్నో జీవులు జీవిస్తూ ఉంటాయి.

మనకు తెలిసిన జీవులు చాలా తక్కువుగా ఉంటాయి.ఇంకా ఎన్నో అరుదైన జీవులు కూడా సముద్ర గర్భంలో నివసిస్తూ ఉంటాయి.

అవి మనకు అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.అవి కూడా అన్ని సమయాల్లో కెమెరాకి చిక్కవు.

కొన్ని సమయాల్లో మాత్రమే ఇలాంటి అరుదైన జీవులు కూడా ఉంటాయని తెలిసేలా చేస్తాయి.

ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఒక అరుదైన జీవి కనిపిస్తుంది.మనం ఇప్పటి వరకు డాల్ఫీన్లలో వైట్, గ్రే, బ్లు కలర్స్ మాత్రమే చూసి ఉంటాంకానీ పింక్ కలర్ డాల్ఫీన్ కూడా ఉంటుందని మీకు తెలుసా.మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా పింక కలర్ డాల్ఫీన్ చూసారాఅయితే ఈ వీడియో చూసేయండి.

ఇందులో ఎంతో అందమైన పింక్ కలర్ డాల్ఫీన్ ఉంది.

ఈ వీడియో నిజమైనది కాదు అని మీరు భావించవచ్చు.కానీ ఈ వీడియో నిజమైనదే.ఎందుకంటే ఈ వీడియో షేర్ చేసింది IFS ఆఫీసర్ సుశాంత్ నంద.

డాల్ఫీన్ లు మనుషులులాగే చాలా తెలీగా ఉంటాయి.అందుకే అవి మనతో ఆడుతాయి.

స్నేహం కూడా చేస్తాయి.ఈ పింక్ కలర్ డాల్ఫీన్స్ దక్షిణ అమెరికాలో అమెజాన్ నదిలో ఉంటాయి.

కానీ ఇవి అంత పింక్ గా ఉండవు కానీ ఈ వీడియోలో ఉన్న డాల్ఫీన్ మాత్రం బ్రైట్ పింక్ లో ఉంది.అందుకే ఇవి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.

మీరు కూడా ఈ వీడియో చూసి సర్ప్రైజ్ అవ్వండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube