నాకు వాళ్లిద్దరినీ చూస్తే నచ్చదంటున్న కాజల్.. వారెవరంటే?

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కాజల్ లక్ష్మీ కళ్యాణం సినిమా హిట్ తో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టి కాజల్ మీద పడింది.ఇక ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించిన భామ కాజల్.

 Kajal I Like To See Them Both  Who Are They Actres Kajal Agarwal,tollwood Actres-TeluguStop.com

మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఇక కాజల్ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో నటిస్తూ దక్షిణాది ప్రేక్షకులకు సైతం దగ్గరయింది.

అయితే కాజల్ అగర్వాల్ తరువాత కాజల్ అగర్వాల్ చెల్లెలు నిధి అగర్వాల్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది.తరువాత పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం గడుపుతోంది.

అయితే కాజల్ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం వీటిని రెండూ వేరు వేరుగా చూస్తుంది.అందుకే కాజల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా ప్రచారంలో ఉండవు.

కాజల్ కూడా ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను పంచుకోలేదు.అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

నాకు ఇద్దరంటే అసలు నచ్చరని, ఒకరు అబద్దాలు చెప్పే వారు, ఇంకొకరు మోసం చేసే వాళ్ళు ఇద్దరూ నాకు నచ్చరని కాజల్ తెలిపింది.నా చుట్టూ ఉన్న వారు నాతో అబద్దం ఆడేందుకు జంకుతారని కాజల్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube