అది వ్యాది కాదు విషం అనుకుంటున్నాం

అసలుకే కరోనా తో ప్రజల ప్రాణాలు పోతుంటే మరో కొత్త రోగం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణ వాసులను భయ బ్రాంతులకు గురిచేస్తుది.గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతం వాసులు మూర్ఛ, వాంతులు, కడుపు మంట, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో ఏలూరు పట్టణ ప్రభుత్వం నిండిపోతుంది.

 Gvl Says There Should Be Toxin Effect, Corona Virus, Central Team For Eluru, Elu-TeluguStop.com

ఇప్పటి వరకు దాదాపుగా 300 మంది దాకా ఆ రోగంతో బాదపడుతున్నారు.ఈ ఘటనపై బి‌జే‌పి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించాడు.

Telugu Delhiaiims, Ellure-Latest News - Telugu

వెంటనే కేంద్ర రాష్ట్ర వైధ్యులను అప్రమత్తం చేశాడు.విషపదార్థం వలన కలిగిన అస్వస్థగా ఆయన అభిప్రాయ పడ్డాడు.ఈ విషయంపై డిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడన్నని వెంటనే అప్రమత్తమైన.డాక్టర్స్ రోగులనుండి మూత్రం.బ్లడ్ శాంపిల్స్ నూ సేకరించి డిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ ల్యాబ్ కు తరిలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.అదే విదంగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో మాట్లాడన్నని.

వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని జీవీఎల్ నరసింహారావు సూచించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube