వినాయకుడి విగ్రహాలు ద్వంసం.. వీడియో వైరల్!

మరో వారంలో వినాయకచవితి.అందుకే ఎన్నో చోట్లా మట్టి వినాయకుడు విగ్రహాన్నీ చేస్తారు.

 Burqa Clad Woman Slams Ganesh Idols On Floor In Bahrain Burqa Clad Woman, Ganes-TeluguStop.com

ఇంకా అలానే మనం ఎంతో గౌరవించే వినాయక విగ్రహాలను అమ్మెందుకు షాపింగ్ మాల్‌లో పెట్టారు.అయితే అలా ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహాలను ఓ మహిళ నేలకేసి కొట్టి ద్వంసం చేసింది.

ఈ ఘటన బహ్రెయిన్‌ రాజధాని మనామాలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బుర్ఖా ధరించిన ఓ మహిళ షాపింగ్ చేస్తుండగా.ఇది ముస్లిం దేశం.ఇది మహ్మద్ బెన్ ఇస్సాకు చెందిన దేశం.ఈ దేశం ఇలాంటివి అనుమతిస్తారా ? అంటూ ఆమె విగ్రహాలను తీసి నేలకేసి కొట్టింది.

ఈ విగ్రహాలను ఎవరు పూజిస్తారో చూస్తా.పోలీసులను పిలుచుకో అంటూ మరో మహిళ ఆ మాల్ సిబ్బందితో అనడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఈ వీడియోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విగ్రహాలను ద్వంసం చేసిన మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.ఈ మేరకు బహ్రెయిన్ ప్రభుత్వం ట్విట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube