మీరు చూస్తున్నది కలా..నిజమా..నెటిజన్లను మాయచేస్తున్న వీడియో..మీరూ ట్రై చేయండి.

కలయా .నిజమా….అంటూ ఏదో సినిమాల పాడినట్టుగా ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో కూడా మీ కళ్లు చూస్తున్నది నిజమా.లేక కలా అనిపిస్తుంది.అసలు ఇలా కూడా చేయొచ్చా.అలా ఎలా చేశారు.

 This Major Trick Awokes Netigers To Make Viral In The Tweeter1-TeluguStop.com

ఈ చేతులు చేసే మాయ చూస్తే ఎన్నో డౌట్లు వస్తాయి.డౌట్ల మాట పక్కన పెడితే వీడియో చూడగానే వెంటనే మీరు కూడా ట్రై చేస్తారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేనా…మీరే చూడండి.

సాధారణంగా సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను చాలానే చూస్తుంటాం.కానీ.ఈ తరహా భ్రాంతి అనేది మాత్రం కొత్తగా ఉంది.

ఎందుకంటారా ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా.వింతైన ఈ స్టంట్‌కు నెటిజన్లు ఫిదా అయి వారంతిరక్కుండానే 3.3 మిలియన్ వ్యూస్ అందించారు.ఇక.ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఇక.వాళ్లు కూడా తమకు తోచిన విధంగా ఆ వీడియోలో మహిళ చేసిన విధంగా చేయబోయి ,ఖంగుతిని ,అదెలా సాధ్యం అబ్బా అని వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.


ఆ ఆప్టికల్ ఇల్యూషన్ కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.గతంలో సోషల్ మీడియాలో ఇటువంటివి చాలానే వచ్చాయి.కానీ.దీని తరహా రెస్పాన్స్ మాత్రం దేనికీ రాలేదు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube