భర్తకి నైట్ డ్యూటీ... భార్యేమో రాత్రికి...

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి పచ్చగా సాగుతున్నతమ సంసారాలను నాశనం చేసుకోవడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తాజాగా ఓ మహిళ భర్త నైట్ డ్యూటీ కి వెళుతుండటంతో స్థానికంగా ఉన్నటువంటి 14 సంవత్సరాల బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి ఆ బాలుడు చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 14 Years Boy Killed Married Women In Tamil Nadu-TeluguStop.com

వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రానికి చెందిన టువంటి షీలా అనే మహిళ భర్త పిల్లలతో కలిసి ఉపాధి నిమిత్తమై తమిళనాడు రాష్ట్రానికి వలసు వచ్చింది.అనుకున్నదే తడవుగా షీలా భర్త స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో పనికి కుదిరాడు.

ఈ క్రమంలో షీలా భర్త అప్పుడప్పుడు రాత్రిపూట కూడా పనికి వెళ్ళేవాడు.దీంతో షీలాగత కొద్ది కాలంగా లైంగికంగా సంతృప్తి చెందింది కాదు.

ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న  బీహార్ కి చెందిన 14 సంవత్సరాల కలిగిన బాలుడు తరచూ వీళ్ళ ఇంటికి వస్తూ వెళుతూ వుండేవాడు.ఈ క్రమంలో షీలా ఆ బాలుడుతో కొంతమేర చనువుగా ఉండేది.

అయితే ఈ చనువు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.ఇందులో భాగంగా బాలుడి తన భర్త డ్యూటీ కి వెళ్ళిన అనంతరం ఇంటికి రప్పించి సరససల్లాపాలు సాగించేది.

Telugu Married, Married Latest, Tamil Nadu-Telugu Crime News(క్రైమ్

అయితే చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నషీలాభర్త ఆమెను ఈ విషయంపై నిలదీశాడు.అంతేగాక తన పద్ధతిని మార్చుకోవాలంటే పలుమార్లు హెచ్చరించాడు.అయినప్పటికీ షీలా తన పద్ధతి మార్చుకోకుండా ఉండడంతో విసిగిపోయిన టువంటి ఆమె భర్త  బీహార్ వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాడు.అయితే అందుకు గానూ  ఆమె ససేమిరా అనడంతో ఆమెని అక్కడే వదిలి పెట్టి తన ఇద్దరి పిల్లలతో కలిసి తాను బీహార్ కి వెళ్ళిపోయాడు.

భర్త పిల్లలు తన వద్ద లేకపోయేసరికి షీలా మరింత రెచ్చిపోయింది.

ఏకంగా బాలుడిని తన ఇంట్లోనే ఉంచుకొని తరచూ గతకొద్దికాలంగా అతడి ద్వారా తన  లైంగిక వాంఛలు తీర్చుకునేది.

అయితే తాజాగా షీలా దారుణంగా హత్యకు గురికావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు స్థానికుల ద్వారా ఈమె తో అక్రమ సంబంధం పెట్టుకున్నబాలుడిని విచారించగా నేరం అంగీకరించాడు.

అయితే ఇందులో భాగంగా బాలుడు షీలా తనతో రోజు కి నాలుగైదు సార్లు సంభోగంలో పాల్గొనమని ప్రేరేపించేదని చివరికి తన వల్ల కాకపోవడంతో క్షణికావేశంలో ఆమెను హత్య చేసినట్లు పోలీసులకి తెలిపాడు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube