భారత ఎన్నారైల కోసం “టీం ఎయిడ్ “

దేశ విదేశాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నారు ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో అత్యధికంగా ఉన్న ఎన్నారైలలో భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది.అయితే అక్కడ భారతీయులకి ఎటువంటి అవసరం వచ్చినా సరే వారికి చేయుత నివ్వాలి అంటే ఉద్దేశ్యంతో వారికి అండగా ఉండాలనే భావనతో ఏర్పాటు చేయబడుతున్నదే “టీం ఎయిడ్” అనే సంస్థ.ఈ సంస్థని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్ ప్రకటించారు

 Team Aid Indian Nri-TeluguStop.com

అయితే ఈ సంస్థ గురించి అవగాహనా కార్యక్రమాలు “బే” ఏరియాలో ఏర్పాటు చేశారు.అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నదనీ, తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావిస్తోన్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బే ఏరియాలోని వివిధ రాష్ట్రాలకి చెందినా ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్‌ ఛైర్మన​ దిలీప్‌ కొండిపర్తి మాట్లాడుతూ

ఎంతటి తెలివి కలవారైనా సరే ఆపద సమయంలో ఎలాంటి జాగాతలు తీసుకోవాలో తెలియదని…అయితే ఆలాంటి వారికి చేయూత నివ్వడం సరైన పద్దతని వారిని ఆదుకోవాల్సిన అవసరం తోటి ప్రవాసుల నైతిక బాధ్యతని అన్నారు….ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది దైవంతో కూడిన పని అని అన్నారు.

“టీం ఎయిడ్” చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సిలికానాంధ్ర తమ జగమంత కుటుంబంతో ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని ఆమె తెలిపారు.టీం ఎయిడ్.ఏ ఇతర కమ్యూనిటీ సంస్థలకు పోటీ కాదు.అమెరికా పోలీసులతో పాటు, విదేశాంగ ప్రతినిధులతో, భారతదేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తుంది.

అమెరికాలోని భారతీయ సంస్థలన్నిటినీ కలుపుకుంటూ, ఒక కేంద్రీయ సహాయ కేంద్రంగా పనిచేస్తుంది.ఆయన్ తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube