హాట్ యాంకర్ ఉదయభాను గురించి దాదాపు తెలియని వారు ఉండరు.ఎన్నో ఒడిదుడుకులతో ప్రయాణం ప్రారంభించి చివరకు టాప్ యాంకర్ గా నిలబడింది.
టీవిల్లో వచ్చే దాదాపు అన్ని సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ కు ఉదయభానే ఫస్ట్ ఛాయస్.అప్పట్లో వివాదాల కారణంగా కొన్నాళ్ళు అవకాశాలు కోల్పోయిన మళ్ళీ ఫాంలోకి వచ్చింది.
సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకోంది ఈభామ.అంతగా అభివృద్ది చెందని తెలంగాణా ప్రాంతంలోని ఒక కుగ్రామం నుంచి వచ్చి చాలామంది కుర్రకారుకి హృదయభాను గా మారింది ఈ ఉదయభాను.
దాదాపు గత 15 సంవత్సరాల నుండి తన చలాకి మాటలతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతూనే ఉంది ఈ ఆరడుగుల నెరజాన.
చాలామంది స్టార్ హీరోయిన్ ప్రోగ్రామ్స్ ల కంటే ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించే వాటినే ఇప్పటికీ ఎక్కువమంది చూస్తుంటారని టాక్.
కొన్నాళ్ళు ఐటమ్ సాంగ్ లలో చేసినా ఈమధ్యనే ‘మధుమతి’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఈమధ్య ఒక చిత్రం కోసం హాట్ గా ఇలా ఫొటోస్ దిగిందట ఈభామ.
తను దిగిన ఈ స్టైల్ రాకింగ్గా ఉందంటూ తెగ కామెంట్లు వస్తున్నాయంట.చూస్తుంటే టాలీవుడ్ ఓ మంచి హీరోయిన్ ను కోల్పోయిందేమో అనిపిస్తుంది కదూ…