అయ్యో నాగార్జునకి ఏమైంది? ఎందుకు ఇలా బిగ్ బాస్ కి వస్తున్నారు ?

Worst Appearance Of Nagarjuna In Bigg Boss Season 7 , Bigg Boss Season 7 , Nagarjuna, Rathika, Subha Sri , Tollywood

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7( Bigg Boss Telugu Season 7 ) ప్రస్తుతం నడుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.నాలుగు సీజన్స్ గా నాగార్జున ఈ షో కి హొస్ట్ గా ఉన్నాడన్న సంగతి కూడా తెలిసింది.

 Worst Appearance Of Nagarjuna In Bigg Boss Season 7 , Bigg Boss Season 7 , Nagar-TeluguStop.com

ఒకటి రెండు సీజన్స్ ఆకట్టుకున్న విధంగా ఆ తర్వాత సీజన్స్ రక్తి కట్టించడం లేదు దానికోసం ఎంతో శ్రమిస్తున్నప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ తెలుగు ప్రస్తుతం చప్పగానే సాగుతోంది.టి ఆర్ పి విషయంలో కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్స్ అంతగా ఆకట్టుకోవడం లేదు.

ఇక ఈ షోలో నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ కూడా జనాల్లో ఆసక్తిని పెంచే విధంగా ఏమీ చేయకపోవడం వల్ల ఈ షో ఇంత నిరాశక్తిగా కనబడుతుంది.పైగా వారం అంతా ఎలా గడిచినా వారాంతాల్లో నాగార్జున( Nagarjuna ) వచ్చినప్పుడైనా కూడా టిఆర్పి రేటింగ్ పెరగకపోవడం గమనించాల్సిన విషయం.

Telugu Nagarjuna, Rathika, Subha Sri, Tollywood-Movie

నాగార్జున హోస్ట్ చేస్తున్న గత మూడు సీజన్లు మరియు ఈ సీజన్ తో కలిపి నాలుగు సీజన్లలోనూ ఒక వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.గత మూడు సీజన్లోకి ఈ సీజన్ కి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే నాగార్జున అప్పీయరెన్స్.చిన్న కు టాలీవుడ్ మన్మధుడు అనే పేరు ఉంది ఆయన కనిపిస్తే చాలు ఆడపిల్లలు అందరూ అలా చూస్తూ ఉండిపోతారు.అంత అందంగా అలాగే స్టైలిష్ గా ఉండే నాగార్జున ప్రస్తుతం ఉన్న వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పైగా ఈసారి నాగార్జున స్టైలింగ్ కూడా దారుణంగా ఉంది ఆయన వేసుకున్న బట్టలు ఆయన షోకి వస్తున్న విధానం కూడా ఏమాత్రం ఇంటరెస్టింగ్ గా లేదు.

Telugu Nagarjuna, Rathika, Subha Sri, Tollywood-Movie

అందానికి కేరాఫ్ అడ్రస్ అక్కినేని హీరోలు అంటూ ఉంటారు కానీ ఆ అందమే ఇక్కడ ఈసారి లోపించింది.పోనీ నాగార్జున ఒక్కడే అలా ఉన్నాడా అంటే అది కాదు హౌస్ మేట్స్ కూడా యావరేజ్ గానే కనిపిస్తున్నారు వారాంతంలో ఆ తలుపు బిలుకులు కనిపించడం లేదు అందాలతో మత్తెక్కించే అమ్మాయిలు సరిగ్గా లేరు రతిక, శుభ శ్రీ ( Rathika, Subha Sri )లాంటి అమ్మాయిలు తప్ప అసలు ఎవరూ సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోవడం లేదు.చప్పగా సాగుతున్న ఈ బిగ్ బాస్ సీజన్ లో జనాలకు ఆసక్తి కలిగించే ఒక పాయింట్ కూడా లేకపోవడం వల్ల ఈసారి బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube