ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన తీవ్రతరం

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా మహిళా రెజ్లర్లు నిర్వహిస్తున్న ఆందోళన తీవ్రరూపు దాల్చుతోంది.ఈ క్రమంలో కేంద్రానికి మరో అల్టీమేటం ఇచ్చారు రెజ్లర్లు.

 Worries Of Wrestlers Intensify In Delhi-TeluguStop.com

రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ తమ సమస్యను పట్టించుకోకపోతే తమ పతకాలను గంగలో పడేస్తామని హెచ్చరించారు.తక్షణమే బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాయంత్రంలోగా స్పందించని పక్షంలో ఆరు గంటలకు హరిద్వార్ లోని గంగలో పతకాలు విసిరేస్తామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఇండియా గేట్ దగ్గర రెజ్లర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube