ఒకప్పుడు సినిమా హీరోగా మంచి గుర్తింపు పొందిన ఇంకా హీరో శివాజీ( Hero Sivaji ) ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss ) కంటెస్టెంట్ గా ఉంటూ చాలా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంటున్నాడు.బిగ్ బాస్ హౌస్ నుంచి చాలామంది ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నప్పటికీ శివాజీ మాత్రం ఇప్పటి బిగ్ బాస్ లో టాప్ పొజిషన్ లోనే కొనసాగుతున్నాడు.
అయితే 2004 వ సంవత్సరం లో చిరంజీవి బర్త్ డే సందర్భంగా జరిగిన ఒక ఈవెంట్ లో శివాజీ చిరంజీవి గురించి చాలా బాగా బాగా మాట్లాడుతూ చిరంజీవి స్వయంకృషి వల్లే ఎదిగారు అంటూ చిరంజీవి గొప్పతనం గురించి చాలా బాగా పొగడారు.
ఇక ఈ క్రమంలోనే చిరంజీవి( Chiranjeevi ) కూడా శివాజీకి తన సినిమాలో మంచి అవకాశం ఇస్తూ వచ్చాడు.అలా వచ్చిన శివాజీ హీరోగా మారి హీరో గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఆయన చేసిన కొన్ని సినిమాలు అడకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి రెస్ట్ తీసుకొని ప్రస్తుతం పాలిటిక్స్ లో( Politics ) బిజీగా ఉంటున్నారు.చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ కనిపించిన శివాజీ మీద కొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు…ఒకప్పుడు తన ఎదుగుదల కోసం చిరంజీవిని వాడుకున్న శివాజీ ఆ తర్వాత చిరంజీవి మీద కొన్ని కామెంట్లు కూడా చేశారంటూ చెబుతున్నారు
అలాగే శివాజీ స్వార్థ పరుడు అంటూ మరి కొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు… మరి ఇలాంటి క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 లో( Bigg Boss 7 ) టైటిల్ విన్నర్ గా శివాజీ గెలుస్తాడా లేదా అనే విషయాల మీద చాలా ఆసక్తి కరమైన చర్చలు జరుగుతున్నాయి… నిజానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో సపోర్ట్ వల్లే ఇండస్ట్రీ వచ్చిన శివాజీ ఆ చిరంజీవి మీదనే కామెంట్లు చేయటం చాలా దురదృష్ట కరం అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు…
.