తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 8, సోమ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 08 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.42

రాహుకాలం: మ.7.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల 10.00 మ3.40 సా4.50 వరకు

దుర్ముహూర్తం: మ.12.47 మ1.38 ల 3.20 ల4.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయడంమంచిది.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరంగా మీకు బాగానే కలిసి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టులతో పంచుకోండి.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తోటి వారి సహాయం అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.అనవసరమైన విషయాలలో తలదించకుండా ఉండడమే మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ మనసులో మాట ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచన చేస్తారు.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మీరే పని ప్రారంభించిన శుభమే జరుగుతుంది.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.మీపై ఉన్న బాధ బాధతలను నిర్లక్ష్యం చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనల్లో ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని చెడు అలవాటులకు దూరంగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube