తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 8, సోమ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.01

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: మ.7.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

9.00 ల 10.

00 మ3.40 సా4.

50 వరకు

దుర్ముహూర్తం: మ.12.

47 మ1.38 ల 3.

20 ల4.11 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయడంమంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా మీకు బాగానే కలిసి వస్తుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.

అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

మీ వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టులతో పంచుకోండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

తోటి వారి సహాయం అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

అనవసరమైన విషయాలలో తలదించకుండా ఉండడమే మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మీ మనసులో మాట ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచన చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మీరే పని ప్రారంభించిన శుభమే జరుగుతుంది.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

మీపై ఉన్న బాధ బాధతలను నిర్లక్ష్యం చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనల్లో ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని చెడు అలవాటులకు దూరంగా ఉండాలి.

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు..: సజ్జల