సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది.వాళ్లందరూ సినిమాలు చేస్తూ ఎవరికి వారు మంచి బిజీగా గడుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు సినిమాలు చేసే టైం లో హీరో హీరోయిన్( Hero heroine ) మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది.
వీలైతే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు.ఎందుకంటే వాళ్ళకి బయట ఎంత కమ్యూనికేషన్ ఉంటే స్క్రీన్ మీద అంత బాగా కెమిస్ట్రీ అనేది పండుతుంది.
కాబట్టి హీరో హీరోయిన్స్ మధ్య మంచి రిలేషన్ ఉండటం కామన్ అలాంటి దానికి చాలామంది వాళ్ళ మధ్య ఏదో ఎఫైర్స్ ఉన్నాయంటూ చెప్తూ ఉంటారు కొందరు మధ్య మాత్రం ఎఫైర్స్ లాంటివి ఉన్నప్పటికీ అందరూ అలానే ఉంటారు అనుకోవడం కొంతవరకైతే తప్పనే చెప్పాలి.అయితే ఒకప్పుడు శోభన్ బాబు( Shobhan Babu ) స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో అప్పటికే జయలలిత తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంది.అప్పట్లో ఆమె చేసిన సినిమాలన్నీ కూడా అక్కడ విజయవంతంగా నడుస్తుండడంతో అవే తమిళ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ముఖ్యంగా ఆమెకి ఎంజీఆర్ ( Mgr )అండ ఉండడంతో అక్కడ స్టార్ హీరోయిన్ హోదాలో చాలా సంవత్సరాల పాటు కొనసాగింది.
అయితే శోభన్ బాబు తనతో నటించడానికి మొదట్లో చాలా ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ జయలలిత( Jayalalithaa ) మాత్రం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయను అని చెప్పడంతో శోభన్ బాబు చాలా వరకు ఫీల్ అయినట్టుగా అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.దాంతో స్టార్ హీరో అయిన తర్వాత శోభన్ బాబు ఆమెతో చాలా సినిమాల్లో నటించాడు.అయితే శోభన్ బాబు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో తనకంటూ హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక వీళ్ళ మధ్య కూడా ఎఫైర్ ఉంది అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…
.