ఈ దీపావళి కి ఏ సినిమా సక్సెస్ సాధించబోతుంది..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ దీపావళి కానుకగా తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

 Which Movie Is Going To Be Successful This Diwali , Diwali , Tamil, Kannada,-TeluguStop.com

ఇక దానికి తోడుగా తమిళం, కన్నడ, తెలుగు( Tamil, Kannada, Telugu ) అనే తేడా లేకుండా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంది.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అభిమానులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

Telugu Amaran, Bagheera, Diwali, Ka, Kannada, Kiran Abbavaram, Tamil, Telugu-Tel

ఇక రీసెంట్ గా వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను అలరించకపోవడం తో ప్రేక్షకులు ప్రస్తుతం మంచి సినిమాలు వస్తే చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా వస్తున్న క సినిమా( KA movie ) కూడా ట్రైలర్ తో ప్రేక్షకులందరిలో మంచి అంచనాలను పెంచేసింది.ఇక దాంతోపాటుగా శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న అమరన్ సినిమా( Amaran movie ) కూడా ప్రేక్షకులందరిలో ఒక క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది.ఇంకా అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ సైతం కథ, మాటలు అందిస్తున్న బఘీర సినిమా( Bagheera movie ) కూడా అదే రోజు రిలీజ్ అవ్వడం విశేషం.

 Which Movie Is Going To Be Successful This Diwali , Diwali , Tamil, Kannada,-TeluguStop.com
Telugu Amaran, Bagheera, Diwali, Ka, Kannada, Kiran Abbavaram, Tamil, Telugu-Tel

మరి ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని సాధిస్తుంది.ఏ సినిమా దీపావళి క్రాకర్ల వెలుగుతుంది.ఏ సినిమా ఢీలా పడిపోతుందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ దీపావళి అన్ని సినిమాలకు కలిసి వస్తుందా? లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ఆయా హీరోల అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక మొత్తానికైతే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం ఈ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube