ఆ సినిమాలో శ్రీ కృష్ణుడిగా మహేష్ బాబు.. వైరల్ న్యూస్ నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!

హీరో సినిమాతో అశోక్ గల్లా ( Ashok Galla )టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.అయితే అశోక్ గల్లా మాత్రం వరుసగా మూవీ ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 Mahesh Babu Playing Lord Sri Krishna Role Details Inside Goes Viral In Social M-TeluguStop.com

అశోక్ గల్లా కొత్త మూవీ దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ( Prashant Verma ) కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.

నవంబర్ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం.ఈ సినిమాలో మహేష్ బాబు( Mahesh Babu ) గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

క్లైమాక్స్ లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయని ఆ లుక్ లో మహేష్ బాబు కనిపిస్తారని సమాచారం అందుతోంది.వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

వైరల్ న్యూస్ నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

Telugu Ashok Galla, Devakinandana, Mahesh Babu, Maheshbabu, Prashant Verma, Toll

దేవకీ నందన వాసుదేవ సినిమా క్లైమాక్స్ లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.అశోక్ ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారని భోగట్టా.

వైరల్ అవుతున్న వార్తలు మహేష్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కల్గీంచాయి .

Telugu Ashok Galla, Devakinandana, Mahesh Babu, Maheshbabu, Prashant Verma, Toll

సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మహేష్ బాబు పారితోషికం భారీ స్థాయిలో ఉంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మాత్రం నెక్స్టె లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube