పొట్ట చుట్టూ భారీగా కొవ్వు పేరుకుపోయిందా.. ఇలా చేస్తే నెల రోజుల్లో మాయం అవుతుంది!

స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు.శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, నిత్యం మద్యం సేవించడం తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది.

 This Powerful Juice Helps To Melt Belly Fat Quickly! Belly Fat, Fat Cutter Juice-TeluguStop.com

ఈ కొవ్వు మన శరీర ఆకృతిని పూర్తిగా మార్చేస్తుంది.అలాగే మధుమేహం, గుండెపోటు ( Diabetes, heart attack )వంటి జబ్బులు వచ్చే రిస్క్ ను పెంచుతుంది.

అందుకే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం ఎంతో అవసరం.

అయితే ఇంట్లో తయారు చేసే కొన్ని కొన్ని పానీయాలు బెల్లీ ఫ్యాట్ ను సమర్థవంతంగా కరిగించగలవు.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి.ఈ జ్యూస్ ను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే నెల రోజుల్లో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Belly, Belly Fat, Fat Cutter, Tips, Latest, Pineappleorange-Telugu Health

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు( Slices of pineapple ) వేసుకోవాలి.అలాగే ఒక ఆరెంజ్ పండు పల్ప్ మరియు అర అంగుళం పీల్ తొలగించిన పచ్చి పసుపు కొమ్ము వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా ఈ జ్యూస్ ను తీసుకుంటే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Telugu Belly, Belly Fat, Fat Cutter, Tips, Latest, Pineappleorange-Telugu Health

పైనాపిల్ మరియు పసుపు ( turmaric )లో ఉండే పలు సమ్మేళనాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తాయి.కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తాయి.అలాగే ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.ఇక పైనాపిల్ మ‌రియు పసుపు వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ రెండిటి వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

వైయిట్‌ లాస్ అవుతారు.బాడీ డీటాక్స్ సైతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube