పొట్ట చుట్టూ భారీగా కొవ్వు పేరుకుపోయిందా.. ఇలా చేస్తే నెల రోజుల్లో మాయం అవుతుంది!

స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా బెల్లీ ఫ్యాట్( Belly Fat ) సమస్యతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు.

శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, నిత్యం మద్యం సేవించడం తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది.

ఈ కొవ్వు మన శరీర ఆకృతిని పూర్తిగా మార్చేస్తుంది.అలాగే మధుమేహం, గుండెపోటు ( Diabetes, Heart Attack )వంటి జబ్బులు వచ్చే రిస్క్ ను పెంచుతుంది.

అందుకే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం ఎంతో అవసరం.అయితే ఇంట్లో తయారు చేసే కొన్ని కొన్ని పానీయాలు బెల్లీ ఫ్యాట్ ను సమర్థవంతంగా కరిగించగలవు.

అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి.ఈ జ్యూస్ ను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే నెల రోజుల్లో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు( Slices Of Pineapple ) వేసుకోవాలి.

అలాగే ఒక ఆరెంజ్ పండు పల్ప్ మరియు అర అంగుళం పీల్ తొలగించిన పచ్చి పసుపు కొమ్ము వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.

ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా ఈ జ్యూస్ ను తీసుకుంటే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

"""/" / పైనాపిల్ మరియు పసుపు ( Turmaric )లో ఉండే పలు సమ్మేళనాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తాయి.

కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తాయి.అలాగే ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.

కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.ఇక పైనాపిల్ మ‌రియు పసుపు వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ రెండిటి వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.వైయిట్‌ లాస్ అవుతారు.

బాడీ డీటాక్స్ సైతం అవుతుంది.

నాగార్జున అసలు పేరు అది కాదా…. అసలు పేరు ఏంటో తెలుసా… ఇన్నాళ్లు తెలియనే లేదే?