రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఏ కథతో తెరకెక్కబోతుంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan )…ఇంతకు ముందు ఈయన చేసిన సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటటి ని సంపాదించుకున్న ఈయన చేస్తున్న సినిమాలతో ఒరవడిని చూపించాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తే రామ్ చరణ్ హీరోగా వెలుగుందడమే కాకుండా బుచ్చిబాబు కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడు.

 With Which Story Will Ram Charan Sukumar's Film Begin , Ram Charan, Sukumar, Buc-TeluguStop.com
Telugu Crore Budget, Buchi Babu, Dhruva, Ram Charan, Rangasthalam, Sukumar, Stor

ఇక ఏది ఏమైనా కూడా తను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధమవుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఆయన చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధించడానికి రెడీ అవుతున్నాడు… ఇక గేమ్ చేంజర్ అలాగే బుచ్చిబాబు సినిమాలు అయిపోయిన తర్వాత సుకుమార్ ( Sukumar )డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మీద మరిన్ని అంచనాలైతే పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కూడా మారబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

 With Which Story Will Ram Charan Sukumar's Film Begin , Ram Charan, Sukumar, Buc-TeluguStop.com
Telugu Crore Budget, Buchi Babu, Dhruva, Ram Charan, Rangasthalam, Sukumar, Stor

అయితే ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్ ( 800 crore budget )తో తెరకెక్కబోతుందట.మరి ఇది రంగస్థలం సినిమాకు సీక్వల్ గా వస్తుందా? లేదంటే ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా అనే విషయాల పైన ఇంకా అవగాహన రాలేదు.కానీ మొత్తానికైతే ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా మలచాలనే ఉద్దేశ్యంతో అటు సుకుమార్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఎప్పుడైతే రామ్ చరణ్ సినిమా కెరియర్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడో అప్పటినుంచి ధృవ, రంగస్థలం, త్రిబుల్ ఆర్ లాంటి వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.ఇక వీటివల్లే ఆయన ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ తార స్థాయికి చేరుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube