మరోసారి తన క్రేజ్ ను చూపించాలి అనుకుంటున్న సాయి పల్లవి....

ఫిదా సినిమాతో( movie Fida ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి( Sai Pallavi )…మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది.ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

 Sai Pallavi Wants To Show Her Craze Once Again , Movie Fida, Sai Pallavi , Megas-TeluguStop.com

ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఆమె క్యారెక్టర్ నచ్చితేనే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ఒకవేళ క్యారెక్టర్ నచ్చకపోతే మాత్రం ఆమె పెద్దగా ఆసక్తి చూపించదు.

ఇక దాంతోపాటుగా ఆ సినిమాలో నటించకుండానే ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది.మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )లాంటి హీరో అడిగిన కూడా క్యారెక్టర్ నచ్చకపోవడం తో ఆ సినిమా చేయనని తెగేసి చెప్పింది.

 Sai Pallavi Wants To Show Her Craze Once Again , Movie Fida, Sai Pallavi , Megas-TeluguStop.com

ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ లేకపోతే ఆమెకు ఎలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేయదు.

Telugu Amaran, Chiranjeevi, Fida, Ramayan, Sai Pallavi, Saipallavi, Tandel-Telug

ఇక ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆమె నుంచి వస్తున్న సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.దాంతో ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ తో కలిసి అమరన్( Amaran ) అనే సినిమా చేస్తుంది.ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక దీంతోపాటుగా నాగ చైతన్య తో చేస్తున్న ‘తండేల్ ‘ సినిమా ( ‘Tandel’ movie ) కూడా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యం లో ఈ రెండు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ఈ ఎలాగైనా సరే మరోసారి తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

Telugu Amaran, Chiranjeevi, Fida, Ramayan, Sai Pallavi, Saipallavi, Tandel-Telug

ఇక వీటితోపాటుగా బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘ రామాయన్ ‘ సినిమాలో( Ramayan ) కూడా తను సీతగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి సిద్ధమవుతుంది.ఇది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ లేకపోతే ఆమె సినిమా చేయదు.అలాగే స్కిన్ షో, గ్లామర్ షో ఉన్న పాత్రలను కూడా తను చేయదనే చెప్పాలి.ఇక ప్రస్తుతం తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంది.

అయినప్పటికీ ఆమె చేసే సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube