నాని శ్రీకాంత్ ఓదెల సినిమాలో అది హైలెట్ కానుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు.అందులో నాని ఒకరు.

 Will It Be A Highlight In Nani Srikanth Odela's Movie , Srikanth Odela , Nani ,-TeluguStop.com

ప్రస్తుతం నాని( Nani ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఆయన దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela )దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి స్టార్ హీరో ప్రస్తుతం సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

 Will It Be A Highlight In Nani Srikanth Odela's Movie , Srikanth Odela , Nani ,-TeluguStop.com
Telugu Dussehra, Nanna, Nani, Srikanth Odela, Tollywood, Nanisrikanth-Telugu Top

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం నాని తనకంటూ భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా స్టార్ హీరో రేంజ్ లోకి వెళ్ళిపోతాడనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఆయనకు సరిపోదా శనివారం సినిమా రూపం లో మరో వంద కోట్ల సినిమా రావడం ఆయన స్థాయి ని పెంచుతూ వస్తుందనే చెప్పాలి.ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరొక భారీ సక్సెస్ ని అందుకొని ఆయన స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Telugu Dussehra, Nanna, Nani, Srikanth Odela, Tollywood, Nanisrikanth-Telugu Top

ఇక ఇప్పుడిప్పుడు నాని మీద కూడా చాలావరకు పెద్ద బడ్జెట్ పెడుతూ సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక మొత్తానికైతే మరొకసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో నాని ఉన్నాడు.ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుందట.

ఇక దానికోసం స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube