మరోసారి తన కొడుకుతో కలిసి నటిస్తున్న మహేష్ బాబు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి( Superstar Mahesh Babu ) చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో తనను తాను మరొకసారి హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

 Mahesh Babu Is Once Again Acting With His Son , Mahesh Babu, Superstar Mahesh Ba-TeluguStop.com

అయితే రాజమౌళితో చేస్తున్న సినిమాలో తనతో పాటు తన కొడుకును కూడా నటింపజేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఒక కీలకపాత్రలో మహేష్ బాబు కొడుకు అయినా గౌతమ్ కృష్ణ( Gautam Krishna ) నటిస్తున్నడట.

ఇక ఇప్పటికే ఆయన చదువుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికి తొందర్లోనే ఆయనను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యం లో మహేష్ బాబు ఉన్నాడు.కాబట్టి అతని చేత ఒక క్యారెక్టర్ ని చేయించాలని మహేష్ బాబు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

 Mahesh Babu Is Once Again Acting With His Son , Mahesh Babu, Superstar Mahesh Ba-TeluguStop.com

ఇక ఇంతకుముందే వీళ్లిద్దరూ కలిసి వన్ సినిమాలో నటించారు.అయితే ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

Telugu Gautam Krishna, Mahesh Babu, Mahesh Babu Son, Rajamouli, Tollywood-Telugu

కానీ రాజమౌళితో( Rajamouli ) చేస్తున్న ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో తన కొడుకుని ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మరికొద్ది సంవత్సరాల సమయం తీసుకొని తన కొడుకుని ఫుల్ టైమ్ హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి మొత్తానికైతే ఈ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిమీద రాజమౌళి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వడం లేదు.

Telugu Gautam Krishna, Mahesh Babu, Mahesh Babu Son, Rajamouli, Tollywood-Telugu

కానీ తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ఆయన పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ గా నిలుస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube