ఈ దీపావళి కి ఏ సినిమా సక్సెస్ సాధించబోతుంది..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ దీపావళి కానుకగా తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇక దానికి తోడుగా తమిళం, కన్నడ, తెలుగు( Tamil, Kannada, Telugu ) అనే తేడా లేకుండా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంది.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అభిమానులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

"""/" / ఇక రీసెంట్ గా వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను అలరించకపోవడం తో ప్రేక్షకులు ప్రస్తుతం మంచి సినిమాలు వస్తే చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా వస్తున్న క సినిమా( KA Movie ) కూడా ట్రైలర్ తో ప్రేక్షకులందరిలో మంచి అంచనాలను పెంచేసింది.

ఇక దాంతోపాటుగా శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న అమరన్ సినిమా( Amaran Movie ) కూడా ప్రేక్షకులందరిలో ఒక క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది.

ఇంకా అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ సైతం కథ, మాటలు అందిస్తున్న బఘీర సినిమా( Bagheera Movie ) కూడా అదే రోజు రిలీజ్ అవ్వడం విశేషం.

"""/" / మరి ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని సాధిస్తుంది.

ఏ సినిమా దీపావళి క్రాకర్ల వెలుగుతుంది.ఏ సినిమా ఢీలా పడిపోతుందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ దీపావళి అన్ని సినిమాలకు కలిసి వస్తుందా? లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ఆయా హీరోల అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మొత్తానికైతే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం ఈ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

న‌ల్ల జామ‌తో అంతులేని ఆరోగ్య లాభాలు.. ఇవి తెలిస్తే తిన‌కుండా ఉండ‌లేరు!