ఆ పేజ్ పై వితికా షేరు ఫైర్..రిపోర్ట్ చేయండి అనడంతో అలా..?

వితికా షేరు ఈ పేరు ప్రస్తుతం యూట్యూబ్లో ఎక్కువగా వినిపిస్తుంది.వితికా షేరు తను నటించిన సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్.

 Vithika Sheru Fires On That Page And Report On It Details,  Vithika Sheru, Tolly-TeluguStop.com

ఇక వితికా షేరు సినిమాల్లో ఉండగానే హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వితికా షేరు సినిమాల్లో నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈ భార్య భర్తలు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు అటు వరుణ్ సందేశ్ వెండితెరపై, ఇటు వితికా షేరు బుల్లితెరపై సందడి చేస్తూ వారి అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు.ప్రస్తుతం వితికా షేరు కుటుంబ బాధ్యతలను, చూసుకుంటూ యూట్యూబ్ లో మంచి, మంచి వీడియోస్ ని పెడుతూ తన ఇమేజ్ ను  ఇంకా పెంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా వితిక షేరు ఓ పేజ్ మీద రిపోర్ట్ చేయమని తన ఫ్యాన్స్ ను కోరింది.

సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ , ఎక్కువగా నెగిటివిటీ కామెంట్స్ మాత్రమే ఉంటాయి.ముఖ్యంగా హీరోయిన్ ల మీద, వారి డ్రెస్సింగ్ సెన్స్ మీద, అసభ్యకరమైన ఫోటోలను, కామెంట్స్ ను పెడుతుంటారు.

ఈ పేజ్ మీద రిపోర్ట్ ఇవ్వమని కోరడానికి గల కారణం ఈ పేజ్ నందు ఎక్కువగా హీరోయిన్లను అవమానించేకరంగా ఫోటోలను పెడుతూ, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని వితిక షేరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో సదరు పేజ్ ప్రైవేట్ అని మార్చుకుంది ఈ ప్రైవేట్ పేజ్.దీంతో వితిక షేరు దెబ్బకు తోక ముడిచి నట్టయింది ఈ ప్రైవేట్ పేజ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube