ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విక్రమ్ నటుడు... ఫోటోలు వైరల్!

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విక్రమ్( Vikram ) .ఈ సినిమాలో విక్రమ్ కొడుకు పాత్రలో నటించినటువంటి నటుడు కాళిదాసు జయరాం( Kalidas Jayaram ) గురించి అందరికీ తెలిసిందే.

 Vikram Movie Actor Kalidas Jayaram Gets Engaged With Her Girlfriend, Vikram, Kal-TeluguStop.com

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాళిదాసు జయరామ్ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన ప్రేమించినటువంటి అమ్మాయిని ఎంతో ఘనంగా నిశ్చితార్థం ( Engagment ) చేసుకున్నారు.

ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Kalidas Jayaram, Kollywood, Vikram-Movie

ఇక కాళిదాసు జయరాం ప్రముఖ నటుడు జయరాం( Actor Jayaram ) కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈయన తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగుతున్నారు.ఇలా హీరోగా కొనసాగుతున్నటువంటి కాళిదాసు జయరాం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈయన తాను ప్రేమించిన అమ్మాయితో శుక్రవారం నిశ్చితార్థం జరుపుకున్నారు.అయితే చాలా ఆలస్యంగా వీరిని నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిశ్చితార్థం జరుపుకున్నట్లు వెల్లడించారు.

దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Telugu Kalidas Jayaram, Kollywood, Vikram-Movie

ఇక కాళిదాసు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు తరుణి( Taruni Kalingarayar ) .ఈమె తమిళనాడులో ఒక ఫేమస్ మోడల్.2019వ సంవత్సరంలో తరణి మిస్ తమిళనాడు పెజెంట్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది.చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంగా వివాహం చేసుకోబోతున్నారు. ఇక వీరి కోలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా హాజరయ్యారు.కాళిదాసు కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా భాగమతి అలా వైకుంఠపురం ధమాకా ఖుషి వంటి సినిమాలలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube