విజయ్ దేవరకొండ స్టార్ హీరో కావాలంటే ఈ రెండు సినిమాలే కీలకం...

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి సంబందించిన హీరో స్టార్ హీరో గా మారిపోతూ ఉంటాడు.అది ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ హీరో స్టార్ హీరో అయిన సరే కొంత మార్కెట్ అనేది మాత్రం తగ్గుతూ ఉంటుంది.

 Vijay Devarakonda Career Depends On These Two Movies Details, Vijay Devarakonda-TeluguStop.com

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా మీద ప్రేక్షకుల అందరిలో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

 Vijay Devarakonda Career Depends On These Two Movies Details, Vijay Devarakonda-TeluguStop.com

ఎందుకంటే ఇంతకుముందే విజయ్ దేవరకొండ పరుశురాం ఇద్దరు కలిసి గీతగోవిందం( Geetha Govindam ) అనే ఒక సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇది కూడా ఆరెంజ్ హిట్టు అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని భారీ ఎత్తున తీస్తున్నారు.

గీత గోవిందం సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో తీయగా ఆ సినిమా సూపర్ హిట్స్ అయింది ఇక ఈ సినిమా దిల్ రాజు( Dil Raju ) ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉండగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలన్ని కూడా సోషల్ మీడియాలో అప్డేట్ అవుతూనే ఉన్నాయి.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్లాప్ తో బాగా వెనుకబడిపోయాడు.దాంతో మొన్న వచ్చిన ఖుషి సినిమా( Kushi ) పర్లేదు అనిపించినప్పటికీ ఆయన స్థాయి హిట్ అయితే అందుకోలేదు.

దాంతో ఇప్పుడు ఆయన గౌతమ్ తిన్ననూరి తో( Gautam Tinnanuri ) చేస్తున్న సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నాడు.ఇక దాంతో పాటుగా ఆల్రెడీ హిట్ కాంబినేషన్ అయిన పరశురాం విజయ్ దేవరకొండ సినిమాల మీద కూడా విజయ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఈ సినిమాలు కనక మంచి విజయాన్ని సాధిస్తే విజయ్ కెరియర్ లో ఇవి రెండు కూడా మంచి సినిమాలుగా నిలబడి పోతాయనే చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు……

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube