వీడియో: స్కూల్ ఈవెంట్‌లో సెక్సీగా డ్యాన్స్ చేసిన టీచర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

ఇటీవల కాలంలో చాలామంది టీచర్లు( Teachers ) స్కూల్‌లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.

 Video Female Teacher Controversial Bhojpuri Dance At School Event Goes Viral Det-TeluguStop.com

ఇప్పుడు అలాంటి మరొక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఒక ఫిమేల్ టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు( Bhojpuri Song ) చాలా సెక్సీగా డ్యాన్స్ చేస్తుంది.

ఆ ఉపాధ్యాయురాలు బ్లాక్ సారీ కట్టుకొని చాలా హాట్ గా డ్యాన్స్( Dance ) చేస్తుంటే, విద్యార్థులు ఆమె చుట్టూ కూర్చుని ఆనందంగా చూస్తున్నారు.ఈ వీడియోను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తీసినట్లు తెలుస్తుంది.

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన ఆ వీడియోపై ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు.చాలామంది నెటిజన్లు ఆ ఉపాధ్యాయురాలు డ్యాన్స్ చేసిన తీరు “సిగ్గుమాలిన టీచర్” అని అంటున్నారు.ఒక ‘X’ యూజర్ కామెంట్ చేస్తూ “ఇంతకంటే పెద్ద సిగ్గుచేటు ఏముంటుంది? ఒక ఉపాధ్యాయురాలు స్వయంగా ఇలాంటి పాటలకు డాన్స్ చేయడం, అదీ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం( Teachers Day ) రోజున!” అని మండిపడ్డాడు.

“ఇలాంటి స్కూళ్లు ఉంటే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి?” అని మరొక ‘X’ యూజర్ అడిగారు.అలాగే, చాలామంది ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు.“ఆలోచించండి.చదువు స్థాయి ఎంత ఉంటుంది? ఉపాధ్యాయ దినోత్సవం రోజున భోజ్‌పురి పాటలకు డాన్స్ చేయడం అంటే!” అని మరొక యూజర్ అభిప్రాయపడ్డారు.

ఇంకో రీసెంట్ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు ఒక బాలీవుడ్ పాటకు డాన్స్ చేస్తున్నారు.ఈ డాన్స్ చాలా అశ్లీలంగా ఉందని, చిన్న పిల్లలకు ఇలాంటివి చూపించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.

ఈ వీడియోలో 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసున్న పాఠశాల బాలికలు ‘స్త్రీ 2’ సినిమాలోని ‘ఆజ్ కి రాత్’ అనే పాటకు డాన్స్ చేస్తున్నారు.మొత్తం మీద స్కూల్లో ఇలాంటి చెత్త డాన్సులు చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube