తెలుగులో 3 సార్లు రిపీట్ అయిన హీరో-హీరోయిన్ కాంబోలు ఏవో తెలుసా?

ఆ రోజుల్లో కొన్ని ఎవర్ గ్రీన్ రిపీటెడ్ కాంబినేషన్స్ ఉండేవి.చిరంజీవి- విజయశాంతి, వెంకటేష్- సౌందర్య, చిరంజీవి- రాధిక, బాలయ్య- విజయశాంతి లాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాల్లో నటించేవి.

 Tollywood Repeated Hero And Heroines Combinations, Tollywood Combinations, Hero-TeluguStop.com

వీళ్ల కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలకు బోర్ కొట్టేవి కాదు.ఎందుకంటే స్క్రీన్ మీద వీళ్ల కెమిస్ట్రీ అంతబాగా వర్కౌట్ అయ్యేది.

చిరంజీవి- విజయశాంతి కలిసి సుమారు 15 సినిమాలకు పైనే చేశారంటే ఈ కాంబోకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు. ఈ జెనెరేషన్ లో అన్నిసార్లు హీరో-హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ కావడం కాస్త కష్టమే అని చెప్పుకోవచ్చు.3 సార్ల కంటే ఎక్కువ కొనసాగలేకపోతున్నాయి.ప్రస్తుతం మంచి కెమిస్ట్రీతో మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన హీరో-హీరోయిన్ కాంబినేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్- అనుష్క

వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో చేశారు.అందులో ఒకటి బిల్లా సినిమా కాగా.

రెండోది మిర్చి.మూడోది బాహుబలి.

జూనియర్ ఎన్టీఆర్- కాజల్ అగర్వాల్

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు.1.బ్రుందావనం 2.బాద్షా 3.టెంపర్

మహేష్ బాబు- సమంతా

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు సైతం మూడు సినిమాల్లో నటించారు.1.దూకుడు 2.సీతమ్మ వాకిల్లో సిరిమల్లె చెట్టు 3.బ్రహ్మోత్సవం

నాగ చైతన్య- సమంతా

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి 4 సినిమాల్లో నటించారు.1.ఏ మాయ చేశావె 2.ఆటోనగర్ సూర్య 3.మనం 4.మజిలీ

రవితేజ- ఇలియానా

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు కలిసి 4 సినిమాల్లో యాక్ట్ చేశారు.1.ఖతర్నాక్ 2.కిక్ 3.దేవుడు చేసిన మనుషులు 4.అమర్ అక్బర్ ఆంటోనీ

రాం చరణ్- కాజల్ అగర్వాల్

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు కలిసి 3 సినిమాలు చేశారు.1.మగధీర 2.నాయక్ 3.గోవిందులు అందరివాడేలే

జూనియర్ ఎన్టీఆర్- సమంతా

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు 4 సినిమాల్లో నటించారు.1.బ్రుందావనం 2.రామయ్యా వస్తవయ్యా 3.రభస 4.జనతా గ్యారేజ్

ప్రభాస్- త్రిష

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు 3 సినిమాల్లో జంటగా నటించారు.1.వర్షం 2.పౌర్ణమి 3.బుజ్జిగాడు

నాని- నివేదిత థామస్

Telugu Anushka, Ileyana, Kajal Aggarwal, Mahesh Babu, Naga Chaitanya, Nani, Nive

వీరిద్దరు సైతం 3 సినిమాల్లో నటించారు.1.జెంటిల్మెన్ 2.నిన్నుకోరి 3.వి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube