తెలుగులో 3 సార్లు రిపీట్ అయిన హీరో-హీరోయిన్ కాంబోలు ఏవో తెలుసా?

ఆ రోజుల్లో కొన్ని ఎవర్ గ్రీన్ రిపీటెడ్ కాంబినేషన్స్ ఉండేవి.చిరంజీవి- విజయశాంతి, వెంకటేష్- సౌందర్య, చిరంజీవి- రాధిక, బాలయ్య- విజయశాంతి లాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాల్లో నటించేవి.

వీళ్ల కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలకు బోర్ కొట్టేవి కాదు.

ఎందుకంటే స్క్రీన్ మీద వీళ్ల కెమిస్ట్రీ అంతబాగా వర్కౌట్ అయ్యేది.చిరంజీవి- విజయశాంతి కలిసి సుమారు 15 సినిమాలకు పైనే చేశారంటే ఈ కాంబోకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.

 ఈ జెనెరేషన్ లో అన్నిసార్లు హీరో-హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ కావడం కాస్త కష్టమే అని చెప్పుకోవచ్చు.

3 సార్ల కంటే ఎక్కువ కొనసాగలేకపోతున్నాయి.ప్రస్తుతం మంచి కెమిస్ట్రీతో మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన హీరో-హీరోయిన్ కాంబినేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleప్రభాస్- అనుష్క/h3p వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో చేశారు.అందులో ఒకటి బిల్లా సినిమా కాగా.

రెండోది మిర్చి.మూడోది బాహుబలి.

H3 Class=subheader-styleజూనియర్ ఎన్టీఆర్- కాజల్ అగర్వాల్/h3p """/"/ వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు.

1.బ్రుందావనం 2.

బాద్షా 3.టెంపర్ H3 Class=subheader-styleమహేష్ బాబు- సమంతా/h3p """/"/ వీరిద్దరు సైతం మూడు సినిమాల్లో నటించారు.

1.దూకుడు 2.

సీతమ్మ వాకిల్లో సిరిమల్లె చెట్టు 3.బ్రహ్మోత్సవం H3 Class=subheader-styleనాగ చైతన్య- సమంతా/h3p """/"/ ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి 4 సినిమాల్లో నటించారు.

1.ఏ మాయ చేశావె 2.

ఆటోనగర్ సూర్య 3.మనం 4.

మజిలీ H3 Class=subheader-styleరవితేజ- ఇలియానా/h3p """/"/ వీరిద్దరు కలిసి 4 సినిమాల్లో యాక్ట్ చేశారు.1.

ఖతర్నాక్ 2.కిక్ 3.

దేవుడు చేసిన మనుషులు 4.అమర్ అక్బర్ ఆంటోనీ H3 Class=subheader-styleరాం చరణ్- కాజల్ అగర్వాల్/h3p """/"/ వీరిద్దరు కలిసి 3 సినిమాలు చేశారు.

1.మగధీర 2.

నాయక్ 3.గోవిందులు అందరివాడేలే H3 Class=subheader-styleజూనియర్ ఎన్టీఆర్- సమంతా/h3p """/"/ వీరిద్దరు 4 సినిమాల్లో నటించారు.

1.బ్రుందావనం 2.

రామయ్యా వస్తవయ్యా 3.రభస 4.

జనతా గ్యారేజ్ H3 Class=subheader-styleప్రభాస్- త్రిష/h3p """/"/ వీరిద్దరు 3 సినిమాల్లో జంటగా నటించారు.1.

వర్షం 2.పౌర్ణమి 3.

బుజ్జిగాడు H3 Class=subheader-styleనాని- నివేదిత థామస్/h3p """/"/ వీరిద్దరు సైతం 3 సినిమాల్లో నటించారు.1.

జెంటిల్మెన్ 2.నిన్నుకోరి 3.

వి.

డెలివరీ సమయంలో డాక్టర్ పాడు పని.. రూ.11 కోట్ల జరిమానా విధించిన కోర్టు!